జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి కొన్ని పనులు చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయట.
శుక్రవారం రాత్రి అష్టలక్ష్మీని పూజించాలి. లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి గులాబీలను అర్పించాలి.
శుక్రవారం రాత్రి దక్షిణావృత శంఖంలో నీళ్లు నింపి విష్ణువుకు అభిషేకం చేయాలి. ఇలా చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోయి… సంపద పెరుగుతుందట.
శుక్రవారం రాత్రి శ్రీ యంత్రం, అష్టలక్ష్మికి అష్టగంధంతో తిలకం దిద్దాలి. ఇలా చేస్తే జీవితంలో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతోషం నెలకొంటుంది.
బీరువాలో ఎప్పుడూ డబ్బులుండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి!
Radha Krishna Photo : బెడ్‌రూమ్‌లో రాధాకృష్ణుల ఫోటో పెట్టొచ్చా?
Vastu Tips: ఇంట్లో ఏ దిశలో ఏది ఉంటే మంచిదో తెలుసా?
Vastu: గులాబీ మొక్కతో లక్ష్మి దేవి అనుగ్రహం.. ఇంట్లో ఏ దిశలో నాటాలి?