Telugu

Ear Cuff Designs: చెవులకు నిండుగా ఇయర్ కఫ్ డిజైన్లు.. రాయల్ లుక్ పక్కా

Telugu

కెంపులతో అందంగా..

కెంపులతో తయారు చేసిన ఈ ఇయర్ కఫ్ జుంకాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. కింద జుంకాకి ముత్యాలు వేలాడుతూ మరింత అందాన్ని తెస్తున్నాయి. ట్రెడిషనల్ దుస్తులకు ఇది బెస్ట్ ఆప్షన్. 

Image credits: south india Jewels
Telugu

ముత్యాల జుంకాలు..

ఇలాంటి ఇయర్ కఫ్ ఇయర్ రింగ్స్  గ్రాండ్ అండ్ రాయల్ లుక్ ఇస్తాయి.  పైన ముత్యాలు, మధ్యలో వైట్ స్టోన్స్ ఎలిగెంట్ లుక్ ఇస్తున్నాయి.

Image credits: south india Jewels
Telugu

క్లాసీ లుక్..

నెమలి డిజైన్..మెరిసే తెల్లని స్టోన్లతో కూడిన ఈ అద్భుతమైన ఇయర్ రింగ్స్  సాంప్రదాయ దుస్తులపై ధరించడానికి అనువైనవి. ఇవొక్కటి చాలు మీ అందాన్ని రెట్టింపు చేయడానికి..

Image credits: south india Jewels
Telugu

నెమలి డిజైన్..

నెమలి డిజైన్, పచ్చ రంగు రత్నాలు, మెరిసే తెల్లని స్టోన్లతో కూడిన ఈ జుంకాలు.. మీ చెవులకు మంచి అందాన్ని తెస్తాయి.

Image credits: south india Jewels
Telugu

ఫ్లవర్ డిజైన్

కింద చిన్న బుట్ట.. పైన పూల అల్లికలు.. చుట్టూ తెల్లని పూసలతో డిజైన్ చేసిన  జుంకాలు కూడా చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: South india Jewels
Telugu

వింటేజ్ లుక్..

తెల్ల పూసలు, నెమలి డిజైన్ లో ఉన్న ఈ జుంకాలు మంచి క్లాసీ, వింటేజ్ లుక్ ఇస్తాయి. పట్టుచీరల మీదకు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Gemini AI

Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో

Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే లైట్ వెయిట్ మంగళసూత్రం డిజైన్లు

Bangles: పట్టు చీరల మీదకు అదిరిపోయే గాజుల సెట్స్

Vastu Plants: డాబాపై ఈ మొక్కలు పెంచితే ఆర్థిక నష్టాలు తప్పవు