Astrology
పెళ్లి చేసుకునేటప్పుడు అబ్బాయిలు వధువును ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు.
వధువును ఎన్నుకునేటప్పుడు ఆమె ఏం చదువుకుందో , ఆమె విద్యా అర్హత పరిగణించాలి.
వధువును ఎన్నుకునేటప్పుడు గుణాలు, కుటుంబం, నమ్మకం, ఓర్పును పరిగణించాలి.
అందగత్తె కంటే గుణవంతురాలినే ఎంచుకుంటేనే మంచి భార్య అవుతుందట.
మంచి కుటుంబంలో పెరిగితే మంచి విలువలు అలవడతాయి.
ధార్మిక మహిళ తర్వాతి తరానికి మంచి విలువలు నేర్పుతుంది.
ఓర్పు జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
యాలకులతో ఇలా చేస్తే.. మీ డబ్బు కష్టాలు దూరం
మీ ఇంట్లోకి నల్ల చీమలు వస్తే అర్థమేంటో తెలుసా
సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర కూర్చోకూడదు? ఎందుకంటే
ఇండియాలో ఈ బాబాలు చాలా రిచ్ గురూ .. ఎంతో తెలుసా