Astrology
హిందూధర్మంలో శుభం, అశుభం గురించి చాలా నమ్మకాలున్నాయి. ఆడవాళ్లు సాయంత్రంపూట ఈ 5 పనులు చేయకూడదని చెబుతుంటారు.
ఆడవాళ్లు సాయంత్రం జుట్టు విరబోసుకోవద్దని చెబుతారు. అలా చేస్తే మంచిది కాదు. నెగెటివ్ ఎనర్జీ వాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందట.
సూర్యుడు అస్తమించే వేళ ఇల్లు ఊడవకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి కోపగించుకుని ఆ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని చెబుతారు.
సాయంత్రం ఆడవాళ్లు గుమ్మంలో కూర్చోకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయం అది. అలా గుమ్మంలో కూర్చుంటే పేదరికం పెరుగుతుందట.
మన ధర్మగ్రంథాల్లో సాయంత్రం సమయం పూజకు, చదువుకు కేటాయించారు. ఆ టైంలో ఆడవాళ్లు పడుకుంటే ఇంట్లో గొడవలు వస్తాయట.
సాయంత్రం వేళ గొడవ పడితే ఇల్లు నాశనం అవుతుంది. అందుకే ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా ఆ టైంలో గొడవ పడకుండా ఉండాలి.
కొత్త బట్టలను ఏ రోజు కొంటే మంచిది?
Astrology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భార్యగా వస్తే ఎంత లక్కీనో?
Silver Bracelet: వెండి బ్రాస్లెట్ పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?
చాణక్య నీతి : ఈ ఐదుగురితో స్నేహం మీకే నష్టం