వాస్తు ప్రకారం.. ఆదివారం నాడు ఫర్నీచర్ కొనడం మానుకోవాలి. లేదంటే ఇంట్లో గొడవలు వస్తాయి.
పదునైన వస్తువులను ఆదివారం కొనడం మంచిదికాదు. ఇంట్లో ప్రతికూలశక్తి పెరుగుతుంది.
వాహనాలను ఆదివారం కొనకూడదు. కొంటే దుర్గాదేవి కోపానికి గురికావాల్సి వస్తుందట.
కొత్త పాత్రలను ఆదివారం కొనడం మానుకోవాలి. ఇంటి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
ఆదివారం నాడు ఎరుపు రంగు వస్తువులను కొనకూడదు. ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది.
వాస్తు ప్రకారం కంటికి సంబంధించిన వస్తువులను ఆదివారం కొనకూడదు. కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
దేవుడికి సంబంధించిన వస్తువులను ఆదివారం కొనకూడదు. బంధాలు దెబ్బతింటాయి.