AUS vs SA Semi-Final:  హోరాహోరీ పోరులో .. బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ఇరు జట్ల వివరాలివే..

Published : Nov 16, 2023, 02:00 PM ISTUpdated : Nov 16, 2023, 02:03 PM IST
AUS vs SA Semi-Final:  హోరాహోరీ పోరులో .. బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ఇరు జట్ల వివరాలివే..

సారాంశం

AUS vs SA Semi-Final: ప్రపంచ కప్ 2023లో భాగంగా నేడు రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది.   

AUS vs SA Semi-Final: ప్రపంచ కప్ 2023లో భాగంగా నేడు రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ  రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.  


దక్షిణాఫ్రికా జట్టు:

 క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడా, తబ్రైజ్ షమ్సీ.

ఆస్ట్రేలియా జట్టు: 
ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్), పాట్ కమ్మిన్స్ (సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
 

PREV
click me!

Recommended Stories

Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Sachin vs Kohli: సచిన్, కోహ్లీ ఇద్దరిలో అత్యుత్తమ క్రికెటర్‌ ఎవరో తెలుసా? ఇదొక్కటి చదవండి చాలు!