Relations
భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. భావోద్వేగాలను, ఇష్టాలను, ఆలోచనలను పంచుకోండి.
భాగస్వామి వ్యక్తిత్వాన్ని, అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. ఎప్పుడూ విమర్శించకుండా, ప్రోత్సహించండి.
ఇద్దరికీ ఒకే విధమైన లక్ష్యాలు ఉండాలి. భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. దీనివల్ల బంధం మరింత బలపడుతుంది.
టైం అనేది ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి. వారానికి ఒకసారి డేట్ నైట్ లేదా ఒక చిన్న నడక బంధాన్ని బలపరుస్తుంది.
ప్రతి బంధంలో సర్దుకుపోవడం చాలా అవసరం. గొడవలు జరిగినప్పుడు వాటికి అనుగుణంగా సర్దుకుపోవడం మంచిది.
గొడవలు రావడం సహజం. శాంతంగా మాట్లాడి.. పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఇది కలకాలం నిలిచే వివాహానికి చాలా ముఖ్యం.
భాగస్వామి వ్యక్తిగత ఎదుగుదలకు సహకరించాలి. వారి కలలను ప్రోత్సహించాలి. ఒకరికొకరు అండగా నిలబడాలి.
ప్రేమను మాటల్లో, చేతల్లో వ్యక్తపరచడం ముఖ్యం. చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం లేదా ప్రేమగా మాట్లాడటం బంధాన్ని మరింత బలపరుస్తుంది.
Chanakya Niti: భార్య ఈ 4 తప్పులు చేస్తే భర్త ఆమెను వదిలేయచ్చు!
Chanakya Niti: భార్యాభర్తలు కలిసి ఈ 4 పనులు అస్సలే చేయొద్దు!
విరాట్, అనుష్కల నుంచి భార్యభర్తలు నేర్చుకోవాల్సినది ఇదే
తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.. తర్వాత సమస్యలు కొని తెచ్చుకుంటారు