7రోజుల్లో 8 కేజీలు బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?

Lifestyle

7రోజుల్లో 8 కేజీలు బరువు తగ్గిన నటి, ఏం తిన్నదో తెలుసా?

పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్ కేవలం వారం రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలా తగ్గిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

8కిలోల బరువు తగ్గి షాకిచ్చిన నటి

పాకిస్తాన్ నటి నిమ్రా ఖాన్ కేవలం వారం రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలా తగ్గిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నిమ్రా తన డైట్‌లో మూడు గుడ్డులోని తెల్లసొనలు, చియా సీడ్స్, ఒక ఆపిల్, గ్రీన్ టీ తీసుకున్నట్లు చెప్పింది. వీటి ద్వారానే 8 రోజుల్లో బరువు తగ్గింది.

అసలు ఎలా తగ్గింది?

నిమ్రా తన డైట్‌లో మూడు గుడ్డులోని తెల్లసొనలు, చియా సీడ్స్, ఒక ఆపిల్, గ్రీన్ టీ తీసుకున్నట్లు చెప్పింది. వీటి ద్వారానే 8 రోజుల్లో బరువు తగ్గింది.

పాకిస్తాన్ నటి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో చియా సీడ్స్ తీసుకునేది. తర్వాత ఉడకబెట్టిన 3 గుడ్ల తెల్లసొన తినేది. ప్రతి 3 గంటలకు ఒక ఆపిల్ తినేది.

వెయిట్ లాస్ డైట్ ప్లానింగ్ మొత్తం ఇదే!

పాకిస్తాన్ నటి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో చియా సీడ్స్ తీసుకునేది. తర్వాత ఉడకబెట్టిన 3 గుడ్ల తెల్లసొన తినేది. ప్రతి 3 గంటలకు ఒక ఆపిల్ తినేది.

గ్రీన్ టీ కూడా బాగా పనిచేసింది!

ఆ తర్వాత గ్రీన్ టీ తాగేది. రాత్రి భోజనంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించేది. 3 గుడ్ల తెల్లసొన, ఒక ఆపిల్ తీసుకునేది.

7 రోజులు ఇదే రూటీన్ ఫాలో అయింది!

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గుడ్డు, ఆపిల్, గ్రీన్ టీ తీసుకుంటూ 8 కిలోలు తగ్గింది. ఇది కొంచెం కష్టమైనా చాలామంది 3 రోజులు కూడా చేయలేరు.

రోజూ ఒక అరటి పండు తింటే.. ఏమవుతుందో తెలుసా?

Skin Care: మొహంపై మొటిమలు పోవాలంటే ఇవి రాస్తే చాలు..!

Mint Leaves: ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Pani Puri: ఏ రాష్ట్రంలో పానీపూరి ఎక్కువగా తింటారో తెలుసా?