Telugu

గ్యాస్ లీకవుతుంటే వెంటనే ఇలా చేయండి. ప్రమాదాలు జరగవు

Telugu

రెగ్యులేటర్ ఆఫ్ చేయండి

గ్యాస్ లీక్ అవుతుందని తెలిస్తే వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. సేఫ్టీ క్యాప్‌తో మూసివేయడం మర్చిపోవద్దు.

Image credits: Getty
Telugu

తలుపులు, కిటికీలు తెరవండి

గ్యాస్ లీకైతే సిలిండర్ ఉన్న గది, ఇంటి కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. గాలి ప్రసరణ గ్యాస్ వ్యాప్తిని తగ్గిస్తుంది.

Image credits: Getty
Telugu

మండే వస్తువులు తీసేయండి

గ్యాస్ లీక్ అయినప్పుడు మంటలు వ్యాపించే ప్రమాదం ఎక్కువ. కాబట్టి కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు మొదలైనవి సిలిండర్ దగ్గర నుండి తొలగించాలి.

Image credits: Getty
Telugu

స్విచ్ లు ఆపేయండి

గ్యాస్ లీకేజ్ అవుతోందని అనుమానం ఉంటే వెంటే స్విచ్ లు ఆపేయండి. లైట్లు, ఫ్యాన్లు వేయకూడదు. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయడం మంచిది.

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

సాధ్యమైతే తడిబట్టతో సిలిండర్‌ను కప్పి ఉంచండి.

Image credits: Getty
Telugu

నిపుణుల సహాయం

లీక్ అయిన సిలిండర్‌ను మీరే రిపేర్ చేయడానికి ప్రయత్నించవద్దు. శిక్షణ పొందిన వ్యక్తుల సలహాలు పాటించండి. 

Image credits: Getty
Telugu

సూచనలు పాటించాలి

ముందు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఎల్‌పిజి డీలర్‌కు వెంటనే సమాచారం అందించి సూచనలు పాటించండి.

Image credits: Getty

మీ లివర్ ని దెబ్బతీసే నాలుగు వ్యాధులు ఇవే..

వేసవిలో మీ ఇంటిని అలంకరించడానికి ఈ కర్టెన్లు బెస్ట్

నెలరోజుల్లో 5కేజీలు తగ్గాలంటే ఏం చేయాలి?

అవిసెగింజలు రోజూ తింటే ఏమౌతుంది?