ఇలాంటి ఫుడ్ రోజూ తింటే కొలెస్ట్రాల్ పెరగడం ఖాయం
Telugu

ఇలాంటి ఫుడ్ రోజూ తింటే కొలెస్ట్రాల్ పెరగడం ఖాయం

బర్గర్
Telugu

బర్గర్

బర్గర్‌లోని అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
 

 

Image credits: Getty
ఫ్రెంచ్ ఫ్రైస్
Telugu

ఫ్రెంచ్ ఫ్రైస్

ఫ్రెంచ్ ఫ్రైస్‌లో కూడా అనారోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

 

Image credits: Getty
వైట్ బ్రెడ్
Telugu

వైట్ బ్రెడ్

కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే వైట్ బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

ప్యాక్ చేసిన ఆహారాలు

ప్యాక్ చేసిన ఆహారాలలోని అనారోగ్యకరమైన కొవ్వు కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది.
 

Image credits: Getty
Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

బేకన్, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలలోని సోడియం, సంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

Image credits: Getty
Telugu

ఎర్ర మాంసం

బీఫ్, పంది మాంసం, మటన్ వంటి ఎర్ర మాంసంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది.

 

Image credits: Getty
Telugu

నూనెలో వేయించినవి

కొవ్వు, సోడియం వంటివి ఎక్కువగా ఉండటం వల్ల నూనెలో వేయించిన ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ పెంచుతాయి. 
 

Image credits: Getty
Telugu

చక్కెర

చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

 

Image credits: Getty
Telugu

బేక్ చేసిన ఆహారాలు

పేస్ట్రీ, కేక్, కుకీస్ వంటి వాటిలో కొవ్వు, చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే కొలెస్ట్రాల్ త్వరగా పెరుగుతుంది. 

Image credits: Getty

బ్లడ్ లో షుగర్ ను కంట్రోల్ చేయాలంటే ఈ టిప్స్ పాటించండి

డాక్టర్లు సూచించిన 5 అలవాట్లతో ఈజీగా బరువు తగ్గొచ్చు

పొరపాటున కూడా బెండకాయను వీటితో కలిపి తినొద్దు.. ఆ ఆహరపదార్థాలు ఇవే..

వ్యాయామం తర్వాత కండరాల నొప్పులు రావడానికి కారణమేంటీ?