Health
హెయిర్ కట్ కోసం సెలూన్‌కి వెళ్తున్నారా? అయితే కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక గమనించాలి.
సెలూన్‌లో అందరికీ ఒకే కత్తెరను ఉపయోగిస్తారు. కానీ ఒకరికి కట్ చేసిన తర్వాత కత్తెరను శుభ్రం చేస్తారా లేదా అని తెలుసుకోండి.
షేవింగ్ చేయడానికి ఉపయోగించే బ్లేడ్‌ను ప్రతిసారీ మారుస్తున్నారా అని తెలుసుకోండి.
షేవింగ్ చేసిన తర్వాత అక్కడ ఇచ్చే టవల్ శుభ్రంగా ఉందో లేదో తెలుసుకోండి.
హెయిర్ కట్ చేసిన తర్వాత హీటర్‌ను ఉపయోగిస్తారు. కానీ ఎక్కువసేపు ఉపయోగిస్తే జుట్టు రాలే అవకాశం ఉంది.