Health

ఒత్తిడిని తగ్గించే అద్భుతమైన, పురాతన శ్వాస వ్యాయామం ఇదిగో

Image credits: Freepik

4-7-8 శ్వాస పద్ధతి

మొదట మీ ముక్కు ద్వారా 4 సెకన్ల పాటు గట్టిగా ఊపిరి పీల్చుకోండి. 7 సెకన్ల పాటు శ్వాసను బిగపట్టండి. 8 సెకన్ల పాటు మీ నోటి ద్వారా నెమ్మదిగా ఊపిరి వదలండి.

Image credits: Freepik

4 సార్లు చేయండి

ఇలా 4 సార్లు రిపీట్ చేయండి. మీరు మరింత కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మరి కొంత టైమ్ ఇలా చేయండి. 

Image credits: Freepik

ఒత్తిడి దూరం

ఈ ప్రక్రియ మీ మెదడులో ఒత్తిడిని కలిగించే ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గిస్తుంది.

Image credits: Freepik

గుండె ఆరోగ్యం

ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల ఒత్తిడి, భయాందోళన సమయంలో గుండె వేగంగా కొట్టుకోకుండా ఉంటుంది. ప్రశాంతమైన, మంచి నిద్రను ఇది ఉపయోగపడుతుంది.

Image credits: Freepik

మానసిక ఆరోగ్యం

ఈ శ్వాస ప్రక్రియ ఏకాగ్రత, మానసిక స్పష్టతను మెరుగుపరుస్తుంది. కష్టం కలిగినప్పుడు భావోద్వేగాలను కంట్రోల్ చేస్తుంది. 

Image credits: Freepik

మైండ్‌ఫుల్‌నెస్

ఈ ఎక్సర్సైజ్ శరీరానికి మంచి ఆక్సిజన్‌ను అందిస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్, స్వీయ నియంత్రణను ప్రోత్సహిస్తుంది.

Image credits: Freepik

శారీరక ఆరోగ్యం

ఈ శ్వాస ప్రక్రియ కండరాల బిగువు వంటి శారీరక లక్షణాలను తగ్గిస్తుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image credits: Freepik

భావోద్వేగ స్థిరత్వం

త్వరగా రిలాక్స్ అవ్వడానికి, ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది.

Image credits: Freepik

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.. ఎందుకో తెలుసా?

బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా ట్రై చేయాల్సిందే..!

Kidney Health: కిడ్నీ సమస్య ఉన్నవారు తినకూడని 7 ఆహారాలు ఇవే

Brain Health: ఇవి తింటే మెదడు షార్ప్ గా పనిచేస్తుంది..!