మదర్స్ డే ను మరింత స్పెషల్ గా..  10 నిమిషాల్లో టెస్టీ కేక్ తయారీ ఇలా..
Telugu

మదర్స్ డే ను మరింత స్పెషల్ గా.. 10 నిమిషాల్లో టెస్టీ కేక్ తయారీ ఇలా..

కావలసిన పదార్థాలు:
Telugu

కావలసిన పదార్థాలు:

చాక్లెట్ బిస్కెట్లు: 2 ప్యాకెట్లు (250 గ్రా), పాలు: 1 కప్పు, బేకింగ్ పౌడర్, చక్కెర, చాక్లెట్ సిరప్: 2 పెద్ద చెంచాలు, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ చిప్స్ లేదా కలర్డ్ స్ప్రింక్ల్స్

తయారీ విధానం
Telugu

తయారీ విధానం

బిస్కెట్లను ముక్కలు చేసి మిక్సర్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

మేకింగ్ ప్రాసెస్
Telugu

మేకింగ్ ప్రాసెస్

బిస్కెట్ పొడిలో పాలు, చక్కెర వేసి బాగా కలపాలి. చిక్కగా బ్యాటర్ తయారు చేసుకోవాలి.

Telugu

బేకింగ్ విధానం

బ్యాటర్‌లో బేకింగ్ పౌడర్ లేదా ఈనో వేసి వెంటనే కలపాలి. బ్యాటర్‌లో గాలి నింపడానికి అపసవ్య దిశలో కలపాలి.

Telugu

10 నిమిషాల్లో..

నాన్-స్టిక్ పాన్ లేదా కుక్కర్‌లో ఉప్పు వేసి వేడి చేయాలి. కేక్ టిన్ లేదా స్టీల్ గిన్నెలో బ్యాటర్ పోసి మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి.

Telugu

అలంకరణ

కేక్ చల్లారిన తర్వాత బయటకు తీయాలి. ఆ తరువాత చాక్లెట్ సిరప్, డ్రై ఫ్రూట్స్, స్ప్రింక్ల్స్ లేదా చాక్లెట్ చిప్స్‌తో అలంకరించండి.

ఈ కూరగాయలు తింటే జుట్టు బాగా పెరుగుతుంది

శాఖాహారులకు ఓ వరం.. ఒమేగా -3 అధికంగా లభించే ఆహారాలు ఇవే!

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే.. ఈ ఫుడ్ కచ్చితంగా తినాలి!

Instant Dosa: దోశ పిండిని ఇలా చేస్తే.. 6 నెలలు నిల్వ ఉంటుంది!