ఖర్బూజాను వాసన చూడండి. కాడ దగ్గర తీపి వాసన వస్తే, అది పండి, తీపిగా ఉన్నట్టు.
పసుపు లేదా బంగారు రంగులో ఉన్న ఖర్బూజా తీపిగా ఉంటుంది. పచ్చగా ఉంటే, అది పచ్చిది కావచ్చు.
ట్యాప్ చేసినప్పుడు "ధప్ ధప్" శబ్దం వస్తే, లోపల జ్యూస్ నిండిన తీపి ఖర్బూజా అని అర్థం.
ఖర్బూజాను నొక్కినప్పుడు మెత్తగా ఉంటే అది బాగా పండి, తీపిగా ఉంటుంది.
తొక్క మీద మందమైన, స్పష్టమైన గీతలు ఉన్న ఖర్బూజా తీపిగా ఉంటుంది.
ఖర్బూజాను ఎత్తి చూడండి. పరిమాణానికి తగ్గ బరువు ఉంటే అందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది, అంటే తీపి కూడా ఎక్కువగా ఉంటుంది.