Food

పనీర్ తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

కండరాల ఆరోగ్యం

పనీర్ కర్రీని తినడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో ఉండే ప్రోటీన్లు కండరాలను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

కేవలం కండరాలకే కాదు ఎముకలకు కూడా పనీర్ మంచిది. దీనిలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ లు ఎముకల్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

పనీర్ ను తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే జింక్ మన రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. 

Image credits: Getty

విటమిన్ బి12

చాలా మందికి విటమిన్ బి12 లోపం ఉంటుంది. ఇలాంటి వారు పనీర్ ను తింటే ఈ లోపం నుంచి బయటపడతారు. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

పనీర్ కర్రీ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. ఇవి మీరు హెవీగా తినకుండా చేసి బరువు తగ్గేలా చేస్తాయి. 

Image credits: Getty

ఒత్తిడి

మానసిక ఆరోగ్యానికి కూడా పనీర్ బాగా ఉపయోగపడుతుంది. పనీర్ఒ ను తింటే ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. 

Image credits: Getty

షుగర్ పేషెంట్స్ తినకూడని డ్రై ఫ్రూట్స్ ఇవే

అవిసె గింజల నీళ్లు తాగితే జరిగేది ఇదే

క్యారెట్ తింటే ఏమౌతుందో తెలుసా

క్యాబేజీ, కాలీఫ్లవర్ లో పురుగులను ఎలా తీసేయాలో తెలుసా