Food

క్యారెట్ తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

క్యారెట్

 క్యారెట్ ఎన్నో పోషకాలున్న హెల్తీ కూరగాయ. దీనిలో ఉండే లైకోపీన్, ల్యూటిన్ లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image credits: Getty

బరువు తగ్గిస్తుంది

అవును క్యారెట్ మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. క్యారెట్‌లో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గించి, ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలు తినకుండా చేస్తుంది. 

Image credits: Getty

మలబద్ధకాన్ని నివారిస్తుంది

క్యారెట్ ను తింటే మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. క్యారెట్ లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

Image credits: Getty

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునేవారికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

క్యారెట్ జ్యూస్

క్యారెట్‌ జ్యూస్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాలు, ధమనుల్లో ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

క్యారెట్లు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్, ల్యూటిన్, లైకోపీన్‌తో,  సిలికాన్ మన చర్మాన్ని కాంతివంతంగా, స్కిన్ టోన్ ను పెంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

మెదడుకు మేలు

క్యారెట్ ను తింటే మీ మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే రకరకాల విటమిన్లు, ఖనిజాలు బ్రెయిన్ కు శక్తినిస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Image credits: Getty

క్యాబేజీ, కాలీఫ్లవర్ లో పురుగులను ఎలా తీసేయాలో తెలుసా

రోజూ ఇడ్లీ తింటే ఏమౌతుంది?

షుగర్ లేకుండా కాఫీ తాగితే ఏమౌతుంది?

మొక్కజొన్న తింటే ఏమౌతుందో తెలుసా