Food
అవిసె గింజలను నానపెట్టి ఆ నీరు ఉదయాన్నే తాగితే శరీరంలో కొలిస్ట్రాల్ తగ్గుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవిసె గింజలను నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగవచ్చు.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అవిసె గింజల నీరు తాగడం మెదడు ఆరోగ్యానికి మంచిది.
అధిక రక్తపోటును నియంత్రించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇవి సహాయపడతాయి.
ఫైబర్ కలిగిన ఇవి ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
అవిసె గింజలను నానబెట్టిన నీటిని ఆహారంలో చేర్చుకోవడం చర్మ ఆరోగ్యానికి మంచిది.
అవిసె గింజలను నానబెట్టిన నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.