Food
ఆపిల్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బొప్పాయిలో విటమిన్లు A, B, C పుష్కలంగా ఉన్నాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి బెర్రీలు కూడా క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను ఎదురిస్తాయి.
ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల, దీన్ని తినడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.