Telugu

టమాటాలు చాలారోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి!

Telugu

టమాటాలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

టమాటాలను నీటితో కడిగి, బాగా ఆరబెట్టి, ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టండి.

Image credits: Getty
Telugu

కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో నిల్వ

కొన్ని వారాల పాటు టమాటాలను నిల్వ చేయాలంటే కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ఉంచవచ్చు.

Image credits: Getty
Telugu

టిష్యూ పేపర్

టమాటాలను టిష్యూ పేపర్ లేదా కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

ప్లాస్టిక్ సంచుల్లో వద్దు

టమాటాలను ప్లాస్టిక్ సంచుల్లో ఎప్పుడూ నిల్వ చేయకూడదు. అలా చేస్తే త్వరగా పాడైపోతాయి.

Image credits: Getty
Telugu

పండ్లతో కలిపి పెట్టవద్దు

టమాటాలను ఆపిల్, అరటిపండు వంటి వాటితో కలిపి ఎప్పుడూ నిల్వ చేయకూడదు. అలా చేస్తే త్వరగా పాడైపోతాయి.

Image credits: Getty
Telugu

కట్ చేసిన టమాటాలు

కట్ చేసిన టమాటాలను గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం మంచిది.

Image credits: Getty

Idli Varieties: ఈ ఇడ్లీలను పిల్లలు ఇష్టంగా తింటారు..! ఓసారి చేసేయండి

Kiwi Fruit: ఒక్క కివీ పండు ఇన్ని వ్యాధులను నివారిస్తుందా?

Watermelon: పుచ్చకాయ మంచిదో.. కల్తీదో ఇలా తెలుసుకోండి!

Potato: ఆలు ఎక్కువగా తింటే ఇన్ని సమస్యలు వస్తాయా?