ఇడ్లీలు మెత్తగా రావాలంటే పప్పు, బియ్యాన్ని ఇలా చేయండి!

Food

ఇడ్లీలు మెత్తగా రావాలంటే పప్పు, బియ్యాన్ని ఇలా చేయండి!

<p>ఇంట్లో ఇడ్లీలు చేసినప్పుడు అవి గట్టిగా లేదా రంగు మారుతుంటాయి. అలా కాకుండా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి.</p>

ఇడ్లీ చేసే చిట్కాలు

ఇంట్లో ఇడ్లీలు చేసినప్పుడు అవి గట్టిగా లేదా రంగు మారుతుంటాయి. అలా కాకుండా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి.

<p>బియ్యం, పప్పు కడుగుతున్నప్పుడు, నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. చల్లటి నీటితో కడిగితే ఇడ్లీలు గట్టిగా, గోధుమ రంగులోకి మారవచ్చు.</p>

గోరు వెచ్చని నీటితో..

బియ్యం, పప్పు కడుగుతున్నప్పుడు, నీళ్లు గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. చల్లటి నీటితో కడిగితే ఇడ్లీలు గట్టిగా, గోధుమ రంగులోకి మారవచ్చు.

<p>బ్యాటర్‌ను గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయకండి. బ్యాటర్ పొంగిన తర్వాత వేయండి.</p>

ఉప్పు తర్వాత వేయండి

బ్యాటర్‌ను గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయకండి. బ్యాటర్ పొంగిన తర్వాత వేయండి.

బ్యాటర్ పలుచగా కాకుండా

ఇడ్లీ బ్యాటర్‌ను గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు నెమ్మదిగా పోయాలి. బ్యాటర్ పలుచగా ఉంటే ఇడ్లీలు సరిగ్గా రావు.

ఆవిరి మీద బాగా ఉడికించాలి

12-15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ఎక్కువ సేపు ఉడికిస్తే ఇడ్లీలు ఎండిపోతాయి.

మెత్తటి ఇడ్లీలు

వేసవిలో ఇడ్లీ బ్యాటర్‌ను 8 నుంచి 10 గంటలు మూతపెట్టి పక్కన పెట్టాలి. బ్యాటర్‌లో మంచిగా బుడగలు వస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

ఉదయాన్నే నానపెట్టిన బాదం పప్పు తింటే ఏమౌతుంది?

Mango Pickle: అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసా?

Tomato Storage Tips: టమాటాలు చాలారోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి!

Idli Varieties: ఈ ఇడ్లీలను పిల్లలు ఇష్టంగా తింటారు..! ఓసారి చేసేయండి