Automobile
జాగ్రత్తగా ఉంటే తెల్ల కార్ల అందం వేరు. కానీ మన రోడ్ల మీద వాటిని అలా కాపాడుకోవడం కష్టం. తొందరగా మురికిగా అవుతాయి.
తెల్ల కార్లు అందంగా ఉంటాయి కాబట్టి వాటిని కొనేవాళ్ళు ఎక్కువ. కానీ మీకు మళ్ళీ అమ్మేటప్పుడు మంచి ధర దొరకకపోవచ్చు.
టాక్సీలు, ప్రభుత్వ కార్లు, సొంత కార్లు.. అన్నీ తెల్లవే. అందుకే మీ కారు డిఫరరెంట్ గా యూనిక్ కా కనిపించకపోవచ్చు.
ఇతర రంగుల కంటే తెల్ల కార్లను తరచూ కడగాలి. మురికి, నీళ్ళ మరకలు త్వరగా కనిపిస్తాయి.
కాలక్రమేణా, ముఖ్యంగా ఎండ ఎక్కువగా పడే ప్రదేశాల్లో, తెల్ల రంగు పసుపు లేదా మసకబారవచ్చు.
తెల్ల కార్లు ఇతర వాహనాలతో కలిసిపోతాయి. దీనివల్ల ట్రాఫిక్ లో, ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న చోట లేదా పార్కింగ్ లాట్లలో వాటిని గుర్తించడం కష్టం.
పొగమంచు లేదా రాత్రి వేళల్లో నల్ల లేదా ముదురు రంగు కార్ల కంటే తెల్ల కార్లు తక్కువగా కనిపిస్తాయి.
రూ. 7 లక్షల లోపు బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు
కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !
రైలు బ్రేకులు వేసినా అంత ఈజీగా, సడన్గా ఎందుకు ఆగదు?
₹10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 డీజిల్ కార్లు