Automobile

7 లక్షల్లో బెస్ట్ ఆటోమేటిక్ టాప్-6 కార్లు ఇవే

Image credits: Maruti Suzuki Website

Renault Kwid

Renault Kwid AMT కారుని ₹5,44,500 కి కొనుగోలు చేయవచ్చు. ఇది ఇండియాలో అతి చవకైన ఆటోమేటిక్ కారుగా గుర్తింపు పొందింది. 

Image credits: Google

Maruti Suzuki Alto K10

మారుతి సుజూకీ ఆల్టో K10 ఆటో మేటిక్ వేరియంట్ ధర రూ. 5,51,000 నుండి ప్రారంభమవుతుంది. ఇది చవకైన మారుతి AMT కారు.

Image credits: Google

Maruti Suzuki S-Presso

చవకైన AMT మోడల్స్‌ని మారుతి తయారు చేస్తుంది. S-Presso AMT ప్రారంభ ధర ₹5,66,500 గా ఉంది.

Image credits: Google

Maruti Suzuki Celerio

Celerio AMT మంచి మైలేజ్ ఇచ్చే AMT కారు. ఇది ₹6,28,500 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. 

Image credits: Google

Maruti Suzuki WagorR

వ్యాగనార్  AMT ని ₹6,44,500 కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఆటోమేటిక్ కారు బాగా అమ్ముడయ్యే కార్లలో ఒకటి.

Image credits: Google

Nissan Magnite

Magnite AMT చవకైన AMT SUV ఇది. దీని ప్రారంభ ధర ₹6,59,900 గా ఉంది.

Image credits: Google

కొత్త మారుతి డిజైర్: 25 KM మైలేజ్, 5 స్టార్ సేఫ్టీ !

రైలు బ్రేకులు వేసినా అంత ఈజీగా, సడన్‌గా ఎందుకు ఆగదు?

₹10 లక్షల లోపు మంచి మైలేజ్ ఇచ్చే టాప్-5 డీజిల్ కార్లు

ఈ 5 మంది భారతీయుల కార్ల ధరలు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది