భర్త మోసం: పిల్లలతో పాటు రోడ్డున పడ్డ మహిళ, వారం రోజులుగా అక్కడే..

Published : Dec 12, 2020, 06:03 PM IST
భర్త మోసం: పిల్లలతో పాటు రోడ్డున పడ్డ మహిళ, వారం రోజులుగా అక్కడే..

సారాంశం

భర్త మోసం చేయడంతో ఓ మహిళ పిల్లలతో పాటు రోడ్డున పడింది. ఈ సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరిగింది. తనకు న్యాయం చేయాలని ఆమె రోడ్డు మీదే జీవిస్తూ కోరుతోంది.

విజయవాడ: భర్త చేతిలో మోసపోయిన ఓ మహిళ పిల్లలతో పాటు రోడడున పడింది. కృష్ణా జిల్లా విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలో భర్త చేతిలో మహిళ మోసపోయింది. గత వార రోజులుగా ఆమె పిల్లలతో పాటు విజయవాడ కొత్త రాజరాజేశ్వరిపేటలోని మసీదు ముందు బైఠాయించి నిరసన తెలుపుతోంది.

తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె పోరాటం చేస్తోంది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన న్యాయం జరిగేలా చూడాలని ఆమె మీడియా ప్రతినిధులను కోరింది. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌