కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకుల అరెస్ట్.. ఉద్రిక్తత (వీడియో)

Published : Jul 24, 2021, 01:07 PM IST
కృష్ణా జిల్లాలో టీడీపీ నాయకుల అరెస్ట్.. ఉద్రిక్తత (వీడియో)

సారాంశం

 ప్రస్తుత రోడ్ల దుస్థితిని పరిశీలించడానికి వచ్చిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. 

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులూరు లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుత రోడ్ల దుస్థితిని పరిశీలించడానికి వచ్చిన తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులను తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. 

"

కార్యక్రమంలో మాజీ మంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)  తిరువూరు తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి శావల దేవదత్  తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

సంక్రాంతికి వారం రోజులు సెల‌వులు.. ఎప్పటి నుంచి ఎప్ప‌టివ‌ర‌కు అంటే..?
హెచ్‌ఐవీ రోగుల సంఖ్యలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌