Today Gold Rate: బంగారం కొనడం సేఫేనా? ఎప్పుడు కొనాలి? | GoldRate | 25April2026 | Asianet News Telugu

Today Gold Rate: బంగారం కొనడం సేఫేనా? ఎప్పుడు కొనాలి? | GoldRate | 25April2026 | Asianet News Telugu

Published : Apr 25, 2026, 12:16 PM IST

నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ధరల మార్పుకు కారణమవుతున్నాయి. అలాగే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనడం సేఫేనా?

02:52Gold Price Today:పసిడి ప్రియలకు గుడ్ న్యూస్...బంగారం, వెండి ధరలు భారీగా పతనం | Asianet News Telugu
04:17ఏడాది వరకు బంగారం కొనకండి.. మోదీ ప్లాన్ ఏంటి? | Gold Price | Gold Investment | Asianet News Telugu
02:43Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధరలు .. ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:52Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:24Gold Price Today: తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu
02:49Today Gold Rate Update:చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే?| Asianet News Telugu
02:23Gold Price Today India: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన గోల్డ్ ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet Telugu
02:52Gold Price Drops Again: పసిడి ప్రియులకు శుభవార్త మళ్ళీ తగ్గిన బంగారం ధరలు| Asianet News Telugu
03:27Vijay Political Success Story: విజయ్ గెలవడానికి అసలు కారణం ఇదే | Asianet News Telugu
02:05Gold Price Today in India: స్థిరంగా బంగారం ధరలు ప్రస్తుతం గ్రాము ఎంతంటే? | Asianet News Telugu