జెట్‌లీ టీమ్‌తో సరదా, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన ఈ స్పెషల్ వీడియోలో సత్య, రియా సింఘా, రితేష్ రాణా తమ అనుభవాలను పంచుకున్నారు.