కొత్త హీరో సూరజ్ ని తనతో పోల్చుకున్న కార్తీక్. శ్రీధర్ ని హెచ్చరించిన డాక్టర్. మరోసారి స్ట్రోక్ వస్తే ప్రమాదమే అన్న డాక్టర్. జ్యోతో ఛాలెంజ్ చేసిన పారు. స్వప్నకు వార్నింగ్ ఇచ్చిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...