దీపను అనాథ అన్న జ్యోత్స్న. బావ ఒక్కడు చాలు నాకు అన్న దీప. బావతో తాళి కట్టించుకుంటానని ఛాలెంజ్ చేసిన జ్యో. దీప మీద చేయి వేస్తే చేతులు నరికేస్తానన్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..