Karthika Deepam 2 Serial: షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు? | Asianet Telugu

Karthika Deepam 2 Serial: షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు? | Asianet Telugu

Published : May 05, 2026, 10:17 AM IST

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో శ్రీధర్ కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది కాంచన. ఇకపై మీరు ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయాలి అని చెప్తుండగా.. శ్రీధర్ కి ఫోన్ ల మీద ఫోన్ లు వస్తూనే ఉంటాయి. ఇవే తగ్గించుకొని, విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ గారు ఏం చెప్పారో విన్నారు కదా.. మరోసారి హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రాణాలకే ప్రమాదం అన్నారు అంటుంది కాంచన. నేను సీఈఓని కాంచన.. నాకు చాలా బాధ్యతలుంటాయి అంటాడు శ్రీధర్. అవన్నీ పక్కన పెట్టండి అంటుంది కాంచన.

01:28Urfi Javed’s ‘Bubble Girl’ Look Goes Viral | Fans Love Her Creative Style | Asianet News Telugu
05:52Rammohan Naidu: నడక మార్గాన తిరుమల చేరుకున్నకేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు| Asianet News Telugu
07:15బుమ్రాపై నోరు జారిన చరణ్ క్షమాపణలు కోరుతూ ట్వీట్ | Ram Charan Says Sorry to Bumrah | Asianet Telugu
05:28Janhvi Kapoor Speech: జాన్వీ క్యూట్ స్పీచ్ కి రామ్ చరణ్ ఫిదా| Asianet News Telugu
07:14Ram Charan Speech: చరణ్ పవర్ ఫుల్ స్పీచ్ కి హిందీ ఫ్యాన్ ఫిదా| Asianet News Telugu
04:19A R Rahman Speech: మ్యూజిక్ తో పూనకాలు తెపించిన ఏఆర్ రెహ్మాన్ సూపర్ స్పీచ్ | Asianet News Telugu
11:58నాగబాబుని ఇంప్రెస్ చేయడానికే ఆ టైటిల్ పెట్టారా?మేంCOPల డైరెక్టర్ తో Asianet News exclusive interview
26:17చరణ్ పంచ్ లకి దండం పెట్టేసిన డైరెక్టర్ బుచ్చిబాబు | Peddi Movie Promotion Fun | Asianet News Telugu
21:52Manchu Manoj Press Meet: మంచు ఫ్యామిలీ గొడవలపై మనోజ్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
05:03Jahnvi Kapoor Speech: జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్ కి రామ్ చరణ్ ఫిదా| Asianet News Telugu