పెళ్లి రోజు పెంట పెంట చేసిన జ్యోత్స్న..Karthik, Deepaను విడగొట్టేందుకు స్కెచ్..| Asianet News Telugu

పెళ్లి రోజు పెంట పెంట చేసిన జ్యోత్స్న..Karthik, Deepaను విడగొట్టేందుకు స్కెచ్..| Asianet News Telugu

Published : Apr 08, 2026, 10:20 AM IST

దీపను జారిపడకుండా పట్టుకున్న జ్యోత్స్న. పెద్ద గండం తప్పిందన్న ఫ్యామిలీ. జ్యోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కార్తీక్, పారు. దీపపై ప్రేమ కురిపించిన పారు. కార్తీక్, దీపలను విడదీసే ప్రయత్నం చేసిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..