Lyricist Anantha Sriram Speech: స్టేజి పై అనంత్ శ్రీరామ్ పంచ్ లు | Asianet Telugu

Published : Jan 25, 2026, 09:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన “మన శంకరవారప్రసాద్ గారు” సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సందర్భంగా ఘనంగా నిర్వహించిన సెలబ్రేషన్స్ ఈవెంట్.