
రాజ్ తరుణ్ నటించిన ‘PAANCHA MINAR’ చిత్రంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారి బైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిత్రంపై ఆయన చెప్పిన అభిప్రాయాలు, రాజ్ తరుణ్ నటన, కథలోని కొత్తదనం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం కలిగిస్తున్నాయి.