SS Rajamouli Special Chat with James Cameron: జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి చిట్ చాట్| Asianet Telugu

SS Rajamouli Special Chat with James Cameron: జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి చిట్ చాట్| Asianet Telugu

Published : Dec 18, 2025, 01:00 AM IST

హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ అవతార్ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ప్రత్యేకంగా చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాలు, విజువల్ టెక్నాలజీ, కథనంపై ఆసక్తికర అంశాలు చర్చించారు.