బాలయ్య టైటిల్‌తో హిట్ రావడం మామూలు విషయం కాదు అని హీరో శ్రీ విష్ణు అన్నారు. “Nari Nari Naduma Murari” మూవీ ఈవెంట్‌లో ఆయన చేసిన ఫన్ ఫుల్ స్పీచ్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. బాలకృష్ణ క్రేజ్, టైటిల్ పవర్ గురించి సరదాగా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.