
Dhandoraa సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు అక్కడి ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. సినీ పరిశ్రమలో విలువలు, సంస్కృతి గురించి శివాజీ మాట్లాడిన తీరు ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీస్తోంది.