శంభాలా సినిమా నేపథ్యంలో హీరో సుందీప్ కిషన్, హీరో ఆది సాయికుమార్‌తో సరదాగా సాగిన చిట్ చాట్ ప్రేక్షకులను అలరించింది. సినిమా విశేషాలు, నటీనటుల అనుభవాలు, షూటింగ్ సమయంలో జరిగిన సరదా సంఘటనలు ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా ఉన్నాయి.