Samyuktha Menon Speech: బాలయ్యతో ఆ సీన్లు.. సంయుక్త మీనన్ స్పీచ్ | Asianet News Telugu

Samyuktha Menon Speech: బాలయ్యతో ఆ సీన్లు.. సంయుక్త మీనన్ స్పీచ్ | Asianet News Telugu

Published : Nov 22, 2025, 01:02 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా, పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బెంగుళూరులో నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌లో సంయుక్త మీనన్ మాట్లాడారు.

06:03Rashmika Ex Rakshit Shetty: రష్మిక ఎక్స్ గురించి అడిగితే విజయ్ ఏం చేశాడో తెలుసా?| Asianet Telugu
01:34మరోసారి క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్ | Actor Rajendra Prasad Apologies | Asianet News Telugu
04:52Rajendra Prasad Apologizes: మరోసారి క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్| Asianet News Telugu
01:00మా ఫ్యామిలీ పుట్టింది సినిమా కోసమే: Allu Aravind emotional speech | Asianet News Telugu
04:54Rashmika Mandanna Fires on Audio Leak Controversy: ఆడియో లీక్ వివాదంపై రష్మిక ఫైర్ | Asianet Telugu
01:0050ఏళ్ల క్రితం ఇండస్ట్రీని అంటరానిదిగా చూశారు: Allu Aravind Praises Allu Ramalingaiah & Chiranjeevi
11:09CM Revanth Reddy Speech: నేను కృష్ణ అభిమానినే.. రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్| Asianet News Telugu
05:03Icon Star Allu Arjun Speech at Allu Cinemas Grand Launch Event | Asianet News Telugu
07:49Producer Allu Aravind Speech: ప్రపంచం లోనే 3వ అతిపెద్ద డాల్బీ థియేటర్ ఇది| Asianet News Telugu
05:34Harish Shankar Speech: సాంగ్ లో రాశి ఖన్నా కుమ్మేసింది డైరెక్టర్ హరీష్ శంకర్ | Asianet News Telugu