చాంపియన్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రోషన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్భంగా “చరణ్ అన్న పరిచయం మా నాన్నతోనే” అంటూ చెప్పిన మాటలు హృదయాలను తాకాయి. ఆత్మీయత, కృతజ్ఞత, భావోద్వేగాలతో నిండిన ఈ స్పీచ్ ప్రేక్షకులను బాగా ప్రభావితం చేసింది.