మహిళల గౌరవం, హక్కులు, సమాజంలో వారి పాత్రపై సినీ నటి రోహిణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె, స్వేచ్ఛ పేరుతో మహిళలను అవమానించే ధోరణులపై తీవ్రంగా స్పందించారు.బయటకు వెళ్లేటప్పుడు బట్టలు వేసుకోవాలి, నగ్నత్వం కాదు అని స్పష్టమైన సందేశం ఇచ్చారు.