
శంభాల సినిమా సక్సెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సాయికుమార్ సోదరుడు రవిశంకర్. ఆది సాయికుమార్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, “వాడు చాలా సాఫ్ట్… నేనె డ్రాప్ చేసేవాడ్ని” అంటూ సరదాగా, భావోద్వేగంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు అక్కడ ఉన్నవారిని ఆకట్టుకున్నాయి.