బ్రహ్మానందం పుట్టినరోజు వేడుకలో నవ్వుల జాతర! కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని పృథ్వీ పంచులు పడిపడి నవ్వించాయి. “ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా?” అంటూ బ్రహ్మానందం చేసిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.