మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకరవారప్రసాద్ గారు” సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా, దర్శకుడు అనిల్ రావిపూడికి చిరు ఖరీదైన రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చారు.