Boyapati Sreenu Speech: అభిమానులు అంటే ప్రాణం బోయపాటి సూపర్ స్పీచ్| Asianet News Telugu

Published : Nov 22, 2025, 01:00 AM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఆది పినిశెట్టి విలన్‌గా, పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బెంగుళూరులో నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను మాట్లాడారు.

19:54Sangeeth Shobhan Speech: సంతోష్ శోభన్ నాన్ స్టాప్ పంచ్ లుచూశారంటే నవ్వు ఆపుకోలేరు | Asianet Telugu
07:44గెటప్ శ్రీను పంచ్ లకి పడిపడి నవ్విన నిహారిక | Getup Srinu comedy Speech | Asianet News Telugu
19:09Producer Niharika Speech: నేను ఏం చేసినా అనేటోళ్లు అంటూనేవుంటారు.. I Dont Care | Asianet News Telugu
27:12డ్రగ్స్ కేసులో హేమకు క్లీన్ చిట్ ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిపడేసింది | Actress Hema | Asianet Telugu
33:42Anchor Suma Fun Chit Chat with Youth Movie Team | Hilarious Interaction | Asianet News Telugu
06:58వరుణ్ సినిమా షూటింగ్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్: Pawan Kalyan Varun Tej movie launch | Asianet Telugu
02:18సంక్రాంతికి మేమూ వస్తున్నాం: Niharika Konidela Speech at Bhari Movie event | Asianet News Telugu
02:48కళ్యాణ్ బాబాయ్‌ని సినిమా ఓపెనింగ్‌కి రమ్మంటే | Varun Tej Speech @ Bhari Movie event | Asianet Telugu
04:07"Band Melam Movie Review: కోర్ట్ సినిమా మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందా? | Asianet News Telugu
11:16Ustaad Bhagat Singh Team Interaction with Fans | Sreeleela | Harish Shankar| Asianet News Telugu