నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్స్ మరోసారి అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. "ఈ సినిమా హిట్ కాదు.. బాక్సులు పేలిపోతున్నాయి" అంటూ Balayya చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.