Nandamuri Balakrishna Visit Varanasi: వారణాసి లో రిపోర్టర్ పై బాలయ్య సీరియస్| Asianet News Telugu

Nandamuri Balakrishna Visit Varanasi: వారణాసి లో రిపోర్టర్ పై బాలయ్య సీరియస్| Asianet News Telugu

Published : Dec 19, 2025, 09:00 PM IST

అఖండ తాండవం విజయం సందర్భంగా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనువారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియా తో మాట్లాడారు.