‘బ్యాడ్ గర్ల్స్’ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీమ్‌తో జరిగిన ప్రత్యేకమైన చిట్‌చాట్ ఇది. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, రేణు దేశాయ్, నిర్మాత ఫణి ప్రదీప్ కలిసి సినిమా ప్రయాణం, ఆసక్తికర విషయాలు, సరదా అనుభవాలను పంచుకున్నారు.