చాంపియన్ మూవీ ఈవెంట్‌లో అనశ్వర రాజన్ తన ముద్దుమాటలతో అందరినీ ఆకట్టుకుంది. స్టేజ్‌పై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన అనశ్వర రాజన్ స్పీచ్ అభిమానులను ఫిదా చేసింది.