దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నటుడు శివాజీ బహిరంగంగా హీరోయిన్లకు క్షమాపణలు చెప్పారు.