2026 Movies Release List | Tollywood | Kollywood | Bollywood | Cinema Festival | Asianet News Telugu

Published : Jan 02, 2026, 04:03 PM IST

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ నుంచి భారీ అంచనాలున్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వీడియోలో 2026లో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల పూర్తి జాబితా మీకోసం.