Video: పుత్తూరు రోడ్లపై ఎమ్మెల్యే రోజా చక్కర్లు... స్వయంగా స్కూటీ నడుపుతూ

Video: పుత్తూరు రోడ్లపై ఎమ్మెల్యే రోజా చక్కర్లు... స్వయంగా స్కూటీ నడుపుతూ

Arun Kumar P   | Asianet News
Published : Jan 18, 2020, 07:01 PM ISTUpdated : Jan 18, 2020, 07:06 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా స్కూటీని స్వయంగా నడుపుతూ పుత్తూరు రోడ్లపై  చక్కర్లు కొట్టారు. 

చిత్తూరు: 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పుత్తూరులో జరిగిన  బైక్ ర్యాలీలో వైసిపి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. స్వయంగా స్కూటీని నడిపిన ఆమె అందరినీ ఆశ్చరపర్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... వేగం కంటే ప్రాణం మిన్న అని గుర్తుపెట్టుకోవాలంటూ వాహనదారుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని రోజా సూచించారు. 
 

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
08:34తిరుమల శ్రీవారి దర్శనంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన కామెంట్స్